SSMB 28 : Akkineni sumanth to play an important role in Maheshbabu Trivikram movie.
#SSMB28
#Trivikram
#Sumanth
#Maheshbabu

Ssmb 28 పై ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక వర్కింగ్ టైటిల్ గా పార్ధు అని ఫిక్స్ చేసినట్లు కూడా చెబుతున్నారు. పార్ధు ఒక RAW ఏజెంట్ గా మారితే ఏలా ఉంటుందనే కాన్సెప్ట్ తో కథను రాసుకున్నట్లు సోషల్ మీడియాలో గాసిప్స్ అయితే వస్తున్నాయి.